చదువుకునే యువతులకు స్కూటీలు ఇస్తమని ఓట్లేయించుకుని.. ఇప్పుడు ఏడాది నుంచి ముఖం చాటేయడం న్యాయమేనా? ప్రియాంక గాంధీ
రాష్ట్రవ్యాప్తంగా పోస్టు కార్డు ఉద్యమం మొదలెట్టిన కాలేజీ విద్యార్థినులు స్కూటీలు ఎప్పుడిస్తారంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీకి ఉత్తరాలు