బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు చింటూ నూతన గృహప్రవేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు పాల్గొన్నారు…
చింటూ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారిని శాలువాతో సన్మానించారు…
ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ లు కాసాల బుచ్చిరెడ్డి, విజందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆర్.వెంకటేశ్వర్లు, శ్రవణ్, తదితురులు ఉన్నారు…