వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల సూర్యాపేట జిల్లా రైతుల కన్నీటి వ్యథ
సత్యమేవజయతే
వ్యవసాయ శాఖ అధికారుల రైతులకు అవగాహన కల్పించకపోవడంవల్లే గుడ్డిగా నమ్మిన రైతులు ఎ విత్తనాన్ని పడితే అది వేయడం వల్లే ఇలా జరుగుతుంది.
సూర్యాపేట, జిల్లాలో నకిలీ వరి విత్తనాలు కొని నిలువునా మోసపోయిన అన్నదాతలు
తమకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమైన రైతులు
చివ్వెంల, పెన్ పహాడ్, సూర్యాపేట, మోతే మాండలాల్లో పెద్ద ఎత్తున మోసపోయిన రైతులు
సత్యమేవ జయతే- సూర్యాపేట
మాములుగా నాటు వేసిన 90 రోజుల్లో వరి ఈని, వరి కంకులు బయటికి వస్తాయి.. కానీ ఈ నకిలీ విత్తనాల వల్ల 45 రోజుల్లోనే వరి కంకులు బయటికి వచ్చి మొత్తం తాలులుగా మారిపోయిందని కన్నీటి పర్యంతం
అన్నదాతలు
తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్న రైతులు…