540 వా ఉర్సె షరీఫ్ (ఊర్స్)
సత్యమేవ జయతే కొండాపూర్
కొండాపూర్ మండలం అలియాబాద్ గ్రామంలో మూడు రోజుల నుండి (540 వా షరీఫ్ )ఊర్స్ ఉత్సవాలు సర్పంచ్ ఫయీం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి తనయుడు చింతా సాయినాథ్ గారు పురుషుల పాల్గొని అల్లాహ్ కు ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు పొందినారు. ఇట్టి ఉర్సు కార్యక్రమం లో మండల నాయకులు,మ్యాకం విటల్, గోవర్ధన్ రెడ్డి, నసిరుద్దీన్, గ్రామ ఉపసర్పంచ్, పోచయ్య, గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.