Friday, March 14, 2025
ads
Homeజిల్లాలుఅంబేద్కర్ మెమోరియల్ ఆధ్వర్యంలో టెలికామ్ డైరెక్టర్'కు సన్మానం

అంబేద్కర్ మెమోరియల్ ఆధ్వర్యంలో టెలికామ్ డైరెక్టర్’కు సన్మానం

వాస్తవ నేస్తం,ఇచ్చోడ: కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూ నికేషన్ మంత్రిత్వ శాఖ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) సలహా కమిటీ సభ్యుడిగా నియమితులైన సోన్ కాంబ్లె కృష్ణకుమార్ శనివారం ఇచ్చోడలో డా.బీ.ఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నర్వాడే రమేశ్, గాయక్వాడ్ ధమ్మపాల్ (న్యాయవాది), ఖిల్లారే అరుణ్, గాయకాంబ్లే గణేష్,  అంబేకర్ పాండు, సాబీర్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments