సత్యమేవ జయతే వికారాబాద్ జిల్లా..
బనక చర్ల ప్రాజెక్టు వల తెలంగాణా కు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని రాష్టం ఎడారిగా మారే ప్రమాదం ఉందని తెలంగాణా బీసీ కమిషన్ మాజీ మెంబర్ శుభప్రద్ పటేల్ అన్నారు. మంగళవారం వికారాబాద్ బి ఆర్ ఎస్ కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడారు.విద్యార్థులో చైతన్య రావాలి అని అన్నారు. ప్రతి కళాశాల లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది తెలిపారు. ఈ కార్యక్రమం లో తెలంగాణా ఉద్యమ కారుడు సురేష్. తదితరులు పాల్గొన్నారు..