Thursday, August 14, 2025
ads
Homeగాడ్జేట్స్నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా దాసోజు...

నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా దాసోజు లలిత

నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా దాసోజు లలిత
సత్యమేవ జయతే – హైదరాబాద్
హైదరాబాద్ : నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ (భారత మూల వాసుల ఫోరమ్ ) తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా దాసోజు లలిత గారికి హైదరాబాద్ కార్యాలయం లో నియామక పత్రాన్నీ అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా జాతీయ నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ అధ్యక్షులు బీరయ్య యాదవ్. మాట్లాడుతూ భారత ములవాసుల హక్కులను సంస్కృతిని కాపాడుకునేందుకు కృషి చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కమిటీలు వేసి ఫోరమ్ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ వలంటీర్స్ ఫోర్స్ రాష్ట్ర కన్వీనర్ పల్పనూరి శేఖర్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బత్తుల విక్రమ్, దాసోజు వికాస్ లలిత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ నరేష్ నాయకులు అంజత్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments