గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
సత్యమేవ జయతే – కొండాపూర్
కొండాపూర్ : కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో గత వారం రోజులుగా మంచినీటి సరఫరా లేనందువలన ఈరోజు నీళ్ల ట్యాంక్ యు వద్ద గ్రామస్తులు అందరం కలిసి బిందెలతో ఫోటో దిగడం జరిగినది ఇట్టి విషయము పంచాయతీ సెక్రెటరీ మరియు మా గ్రామ స్పెషల్ ఆఫీసర్ గారికి ఎన్నిసార్లు తెలిపిన మా గ్రామాన్ని పట్టించుకోవడం లేదు పట్టించుకోవడంలేదని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనుక ఇట్టి విషయంపై ఉన్నతాధికారులు స్పందించి సెక్రెటరీ పై స్పెషల్ ఎపిసోడ్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఇందులో భాగంగా నడిమింటి దావీదు ఏ పెంటయ్య యు దావీద్ వడ్డేపల్లి మ రాజు వెంకటేశం మహిళలు తదితరులు పాల్గొన్నారు ల్లేష్ దుర్గ గౌడ్ సిహెచ్ చంద్రయ్య జి సత్తయ్య అన్నారు.