Thursday, August 14, 2025
ads
Homeగాడ్జేట్స్నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ రాష్ట్ర వాలంటీర్ చీఫ్ గా...

నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ రాష్ట్ర వాలంటీర్ చీఫ్ గా పల్పనూరి శేఖర్.


సత్యమేవ జయతే – సంగారెడ్డి
సంగారెడ్డి : సంగారెడ్డి- నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ వాలంటీర్ ఫోర్స్ రాష్ట్ర చీఫ్ గా పల్పనూరి శేఖర్ ను నియమించిన జాతీయ అధ్యక్షులు బీరయ్య యాదవ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత మూలనివాసుల హక్కులను సంస్కృతిని కాపడుకునేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బత్తుల విక్రమ్, నాయకులు నుమాన్ అహ్మద్ సిద్ధిఖి, మున్నా,అంజత్, అహ్మద్, సంఘమేశ్వర్, అఖిల్, కన్నా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments