Thursday, August 14, 2025
ads
Homeక్రైమ్వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న...

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం కుడిచేతి ని గుర్తు తెలియని వ్యక్తులు విరగొట్టిన వారిని అరెస్టు చేయాలి…

వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం కుడిచేతి గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రోజు వీర గొట్టరు. విషయం తెలుసుకున్న వికారాబాద్ జిల్లా దళిత సంఘాలు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. దళిత సంఘాల నాయకులు రాములు సురేష్ జగదీష్ నాగేష్ రాంచందర్ దేవదాస్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాట్లాడారు. బి. సి కమిషన్ మాజీ మెంబర్ శుభ ప్రద్ పటేల్ నాయకులు మాట్లాడుతు నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. వికారాబాద్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధ సుధాకర్ రెడ్ది మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం చెయ్యి వీర గొట్టిన వారిని వెంటనే అరెస్టు చేయాలి వారు అన్నారు.దళిత జిల్లా నాయకులు పిలారం మల్లేష్ మాట్లాడు తూ అంబేద్కర్ చేయి వీర గొట్టం బాధాకరం అని అన్నారు. ఈ కార్యక్రమం లో అని దళిత సంఘాలు రాజకీయ పార్టీ ల నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments