Saturday, June 7, 2025
ads
Homeజాతియంచేతులు కలుపుకున్న మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గడ్డం...

చేతులు కలుపుకున్న మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గడ్డం స్పీకర్ ప్రసాద్ కుమార్

చేతులు కలుపుకున్న మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గడ్డం స్పీకర్ ప్రసాద్ కుమార్. సత్యమేవ జయతే వికారాబాద్ జిల్లా. రాజకీయాలు శాశ్వతం కాదు మంచితనం శాశ్వతం ఎన్నికల సమయంలోనే పోటీ మిగితా సమయంలో ఒకరికి ఒకరూ సహకరిస్తూ పోతే వికారాబాద్ ప్రాంతం ఎన్నో ఏళ్లుగా వెనుకబడి పోయింది ఇప్పుడైనా బాగు పడుతుంది. ఈ చిత్రం మాత్రం చూసే వారికి కనువిందు చేసింది. చిరునవ్వులతో నాయకులు తారస పడడం బాగుంది. కింది స్థాయిలో కార్యకర్తలు కూడా ఈ విధంగా వ్యవహరించుకుంటే బాగుంటుంది. ఇద్దరు చేతులు. కలవడంతో వికారాబాద్ ప్రాంతంలో చర్చనియమైదీ.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments