సప్తహ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
సత్యమేవ జయతే _కల్హేర్
కల్హేర్ మండలం కృష్ణాపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న అఖండ హరినామ సప్తహ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి
అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వారితోపాటు మాజీ జడ్పీటీసీ నరసింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, బేతయ్య భక్తులు తదితరులు ఉన్నారు.