నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండలంకు చెందిన తిమ్మాపూర్ ఆకాష్ రావు యూత్ కాంగ్రెస్ మండలం అధ్యక్షులు జన్మదిన వేడుకలలో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి స్వగృహంలో పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేపిచ్చి శాలువాతో సన్మానించినా డిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని ఆకాష్ నీ ఆశీర్వాధించి శుభాకాంక్షలు తెలిపారు . వారితో పాటు శుభాకాంక్షలు తెలిపిన వారిలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ అంజిరెడ్డి , బి రాజు ,జైరాజ్,అర్జున్,కృష్ణ, మారుతీ రెడ్డి,సంగుపటేల్,లోకేష్ రెడ్డి,శ్రీకాంత్,వీరా రెడ్డి, పవన్, నరేష్,అనిల్ తదితరులు పాల్గొన్నారు