కొండాపూర్ మండల కేంద్రంలో Fino Banking సేవలు ప్రారంభం
సత్యమేవ జయతే -కొండాపూర్
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన నుండి ఇప్పటివరకు మండల కేంద్రంలో బ్యాంకు లేవు అయితే Fino Paymentes బ్యాంకు సంస్థ ముందుకు వచ్చి సేవలు అందిస్తుంది. ఈ బ్యాంకు నుంచి ప్రజలకు అందే సేవలు,
1. జీరో బ్యాలెన్స్ అకౌంట్
2. ఆధార్ క్యాష్ విత్ డ్రా
3. మైక్రో ఏటీఎం నుండి ట్రాన్సాక్షన్స్
4. డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్
5 గోల్డ్ లోన్ రిఫరల్
6 జనరల్ ఇన్సూరెన్స్ వెహికల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్
ఈ బ్యాంకులో అందుబాటులో ఉన్న అకౌంట్లు
1.శుభ్ సేవింగ్ అకౌంట్
2. భవిష్య సేవింగ్స్ అకౌంట్
3. జన్ సేవింగ్ అకౌంట్
4. ఆరంభ సేవింగ్ అకౌంట్
5. Comany సాలరీ అకౌంట్
5. సంపన్ను సేవింగ్ అకౌంట్
6. గుళ్ళక్ సేవింగ్స్ అకౌంట్
ఈ సేవలన్నీ మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా మండలంలో చదువుతున్న విద్యార్థులకు స్టూడెంట్ అకౌంట్లు కూడా ఇవ్వబడతాయని సంగారెడ్డి రీజినల్ మేనేజర్ రవీందర్ తెలిపారు