Friday, March 14, 2025
ads
Homeజిల్లాలుగుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి

గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి

తెలంగాణ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయపల్లి చెందిన శ్రీనిధి 14 పదవ తరగతి ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతుంది.రోజు లాగే శుక్రవారం ఉదయం పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండగా ఒకసారిగా కుప్పకూలింది ఆ తర్వాత ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments