పెద్దపల్లి : మంగళవారం రోజు పెద్దపల్లి పట్టణం శ్రేయా వోకేషనల్ జూనియర్ కాలేజ్ లో విద్యార్థుల సమస్యలను పోస్ట్ కార్డ్ రూపంలో తెలుసుకున్న
పెద్దపల్లి నియోజకవర్గం బీఆర్‌ఎస్ నాయకురాలు దాసరి ఉష గారు
విద్యార్థులు మాకు ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేయండి మేము ఎక్కువ ఏమి అడగడం లేదు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మాకు ఇస్తానన్న స్కూటీలు ఎక్కడ?2500/- రూపాయలు ఎక్కడ? తులం బంగారం ఎక్కడ? మేము మోసపోయాం అంటూ తమ బాధను పోస్ట్ కార్డ్ ద్వారా నిరసన వ్యక్తం చేయడం జరిగింది.