బోట్ బోల్తా ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం
వికారాబాద్ జిల్లా వికారాబాద్ సర్పన్ పల్లి ప్రాజెక్టులో బోటు బోల్తా ఇద్దరు మృతి. ఒకరి పరిస్థితి విషమం ఒక బూటులో నలుగురు మంది పర్యటకులు ఇద్దరినీ రక్షించిన స్థానికులు.వారిని వికారాబాద్ ప్రయివేట్ హాస్పిటల్ కు తీసుకొని వచ్చారు. విషయం తెలువడంతో చెరువు వద్ద ప్రజలు పరుగులు తీశారు. సత్యమేవ జయతే వికారాబాద్ జిల్లా.