సత్యమేవ జయతే వికారాబాద్ జిల్లా. అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్లో జరిగిన యోగ డే కార్యక్రమంలో పాల్గొని ఆసనాలు చేశారు. యోగ శారీరిక కాదు జీవన విధానం ప్రతి ఒక్కరూ దానిని ఆచరించాలని ఆయన అన్నారు వికారాబాద్ లో ఘనంగా యోగ డే జరిగింది ఆయన మాట్లాడుతూ యోగ వల్ల ఒత్తిడి ఆందోళన మానసిక ప్రశాంతత చేకూరుతుందని దీనిని నిత్యం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని తెలిపారు యోగ భారతదేశ సంపదగా కోరుకుంటూ అన్ని వయసుల వారు యోగని చేయవచ్చని అన్నారు. జిల్లా అధికారులు నాయకులు మేధావులు తదితరులు పాల్గొన్నారు