Thursday, August 14, 2025
ads
Homeక్రైమ్వికారాబాద్ జిల్లా కేంద్రంలో గంజాయి కలకలం

వికారాబాద్ జిల్లా కేంద్రంలో గంజాయి కలకలం

సత్యమేవ జయతే వికారాబాద్ జిల్లా*

వికారాబాద్ పోలీసుల పట్టణంలో సోదాలు నిర్వహించగా గంజాయి తో పట్టుబడ్డ ఓ డాక్టర్.

పోలీసుల అదుపులో డాక్టర్ ప్రదీప్ కుమార్ గౌడ్

పట్టణంలో అతిర అనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్న డాక్టర్ ప్రదీప్ కుమార్ గౌడ్ నుంచి సుమారు 65 గ్రాముల గంజాయి స్వాదీనం కేసునమోదు చేసిన దర్యాప్తు చేస్తున్న వికారాబాద్ పోలీసులు…….

డాక్టర్ కారులో గంజాయి స్వాధీనం చేసుకున్నది నిజమే.
మీడియాతో వికారాబాద్ సిఐ భీమ్ కుమార్.

వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఫార్చ్యూన్ వాహనంలో గంజాయి దొరికింది పోలీసులకు. పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో గంజాయి తో పట్టుబడ్డాడు ఓ ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్.వికారాబాద్ పట్టణంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్న డాక్టర్ వాహనంలో నుంచి సుమారు 65 గ్రాముల గంజాయి స్వాదీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి తో పట్టుబడిన సంఘటనలో
కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాకు వెళ్ళడించారు సీఐ భీం కుమార్.

భీం కుమార్, సీఐ, వికారాబాద్

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments