Friday, March 14, 2025
ads
Homeజిల్లాలురంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు 🌙 మాజీ యూత్...

రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు 🌙 మాజీ యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఉపవాస దీక్షలకు ఉపక్రమించిన ముస్లిం సోదరులకు రంజాన్ మాసం ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన నారాయణఖేడ్ మాజీ యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బి. రాజు తెలిపారు. ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండాలి అని పవిత్ర రంజాన్ మాసం ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments