వికారాబాద్ మండలం మైలర్ దేవరం పల్లి లో రెవెన్యూ సదస్సులు భారీగా దరఖాస్తులు. వస్తున్నాయి మైలార్ దేవరంల్లి లో రైతులువారి వారి సమస్యలను తహసీల్దార్ లక్ష్మి నారాయణ చెప్పుకుంటున్నారు తహసీల్దార్ మాట్లాడుతూ పెండింగ్ మ్యూటీషన్ భూ భారతి పేరుతో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని పెండింగ్ లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు.. ఈ సందర్భంగా ప్రజలు, రైతుల నుంచి వారికి ఉన్న భూ సమస్యలపై ధరఖాస్తులను స్వీకరిస్తున్నారు గ్రామాలు, కాలంగా రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రకాల భూముల సమస్యల పరిష్కారానికి భూ భారతి కార్యక్రమంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతాయని ఈ సదస్సులను వినియోగించుకుంటూ సంబంధిత అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకుని బాధితుల భూములకు సర్వహక్కులు పొందేందుకు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఆర్ ఐ నరేష్ సిబ్బంది కృష్ణ ప్రవీణ్ సుదర్శన్ అధికారులు పాల్గొన్నారు..