Thursday, August 14, 2025
ads
Homeతెలంగాణకొండాపూర్నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా కందుకూరి...

నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా కందుకూరి కృష్ణ

నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా కందుకూరి కృష్ణ

సంగారెడ్డి- నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కందుకూరి కృష్ణ ను నియమించిన జాతీయ అధ్యక్షులు బీరయ్య యాదవ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత ములనివాసుల హక్కులను సంస్కృతిని కాపడుకునేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బత్తుల విక్రమ్, నాయకులు అంజత్, అఖిల్, శ్రీనివాస్, నాని, గొల్ల నరేష్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments