నారాయణఖేడ్ పట్టణంలోని శివాజి చౌక్ వద్ద కరస్ గుత్తి రోడ్డు పైన ఉన్న ఎస్బీఐ బ్యాంకు దగ్గర లావాదేవీలకు వచ్చే వారి రోడ్డున నిలిపిన వెహికిల్ తో రాకపోకలకు, జనాలకు ఇబ్బంది జరుగుతుంది అయినా పట్టించుకోని మున్సిపల్ అధికారులు దీన్ని వల్ల వచ్చి పోయే ప్రజలకు చాలా ఇబ్బందిపడుతున్నారు ధీన్ని పై గతంలోనే ప్రజావాణిలో పిర్యాదుచేసిన పట్టించుకున్న పాపాన పోలేదు అని పలువురు వాపోతున్నారు