Friday, March 14, 2025
ads
Homeఆంధ్ర ప్రదేశ్తిరుమల శ్రీవారి సన్నిధిలో గుడి గోపురం ముందు గలీజు...

తిరుమల శ్రీవారి సన్నిధిలో గుడి గోపురం ముందు గలీజు మాటలు

▪️పవిత్రమైన పదవిలో ఉండి ఇలాంటి మాటలు.

▪️థర్డ్ క్లాస్ నా కొడుకువి అంటూ తిరుమలలో బూతు పురాణం.

▪️శ్రీవారి సన్నిదిలో టీటీడీ ఉద్యోగిపై బూతులతో రెచ్చిపోయిన టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌ కుమార్‌.

▪️మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌ కుమార్‌, అనంతరం తమవారితో కలిసి మహాద్వారం వద్దకు చేరుకున్నారు.

▪️అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి బాలాజీ మహాద్వారం గేటు ద్వారా ఎవరినీ పంపడం లేదని, అభ్యంతరం ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలని సమాధానమిచ్చాడు.

▪️దీంతో సహనం కోల్పోయిన బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ థర్డ్ క్లాస్ నా కొడుకువి, నిన్ను ఇక్కడ పెట్టిందెవరు, ఏమనుకుంటున్నావు.

▪️ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా ఏయ్‌ ముందు నువ్వు బయటకు పో అంటూ ఉద్యోగిని బూతులు తిట్టాడు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments