నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ పరిధిలోని శివాజీ చౌక్ లో గల శివాజీ విగ్రహం వద్ద ఈరోజు శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలవేసి చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి అనంతరం వారు అక్కడ ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారితోపాటు గుండె రావు పాటిల్, జ్ఞానోబారావు పాటిల్, గోవిందరావు , పండరి నాథ్ పాటిల్, సచిన్ పాటిల్ నాగల్ గిద్ద యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు