సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం దుదగొండ గ్రామపంచాయతీ యువకుడు,తాజా మాజీ ఆదర్శ సర్పంచు శేరి రాజు కు గ్రామ యువత మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామస్థులు చిన్నా పెద్ద తేడా లేకుండ ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఎల్లప్పుడూ ప్రజా సేవే జీవితం లక్యం, ఎవరికి కష్టం వచ్చిన తన కష్టంగా భావించి,ఆపదలో నేనున్నాను అని భరోసా ఇస్తూ, ఎల్లప్పుడూ యువతకు దిక్కుసూచి ఇస్తూ అనేక సేవ కార్యక్రమాలలో పాలుపంచుకొని రాబోయే కాలంలో ఆదర్శ నాయకుడిగా ఎదగాలి అని కోరుకుంటూ యువత పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలిపినారు. ఈ జన్మదిన వేడుకలలో గుండుగొండా, మల్లేష్,అరుణ్,అంజి,