సత్యమేవ జయతే- కొండాపూర్
కొండాపూర్ మండల కేంద్రంలో గత నెలలో ప్రారంభమైనటువంటి FINO PAYMENTS BANK నందు అకౌంట్ ల కోసం జనాలు ఎగబడుతున్నారు. కొండాపూర్ మండల కేంద్రంలో బ్యాంకు అవడం చాలా హర్షనీయదగ్గ విషయమని వేరే బ్యాంకుల చుట్టూ అకౌంట్ల కోసం తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయాయని కానీ ఇక్కడ అకౌంట్ 10 నిమిషాల్లో అకౌంటు ఓపెన్ చేసి ఏటీఎం ఇచ్చి ఎటిఎం పిన్ కూడా జనరేట్ చేసి ఇస్తున్నారని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అకౌంట్ ఓపెన్ చేసిన 24 గంటల్లో అకౌంట్ ఆక్టివేట్ అయిన వెంటనే పాస్బుక్ కూడా వెంటనే ఇస్తున్నారని ప్రజలు తెలుపుతున్నారు.