సత్యమేవ జయతే- కొండాపూర్
కొండాపూర్ మండల కేంద్రంలో FINO PAYMENT BANK నందు ఆధార్ సేవ కేంద్రంలో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఆధార్ కార్డులో ఎన్నో తప్పులు ఉండడం వలన సంగారెడ్డి సదాశివపేట మండలాలు పట్టణాలు తిరిగి చెప్పులు అరిగేలా తిరిగిన తమ సమస్యలు పరిష్కారం కాలేవని కొండాపూర్ మండల కేంద్రంలో FINO PAYMENTS BANK నందు ఆధార్ సేవ కేంద్రం ఈనెల అనగా మార్చి నెల 17వ తేదీ నుంచి ఆధార్ సేవ కేంద్రం ప్రారంభించడంతో మండలంలో ఎన్నో సమస్యలు మన ఆదర్శవకేంద్రం ద్వారా పరిష్కరించబడ్డాయి ఇంకా పరిష్కరించబడుతూనే ఇంకా ఎవరైనా తెలియని వారు ఉంటే ఈ మెసేజ్ ని ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్కరికి తెలియని చేసి వారి ఆధార్ కార్డులు చేంజ్ చేసుకునే విధంగా వారికి సహకరించాలని అదేవిధంగా మన కేంద్రంలో చిన్న పిల్లలకు ఆధారు సేవలు ఫ్రీగా చేయబడును, ఆధార్ కేంద్రంలో మొబైల్ నెంబర్ అప్డేట్ ఫోటో అప్డేట్ బయోమెట్రిక్ అప్డేట్స్, అడ్రస్ వంటి అనేక సేవలతో మన ఆధార్ సేవా కేంద్రం ముందుకు వెళుతుంది కాబట్టి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈనెల 30వ తేదీ లోపల ఈ ఆధార్ సేవలు వినియోగించుకోవాలని సంగారెడ్డి రీజినల్ మేనేజర్ రవీందర్ తెలిపారు, అదేవిధంగా ప్రస్తుతం మనFINO PAYMENTS BANK నందు గోల్డ్ లోన్లు, వెహికల్ ఇన్సూరెన్సులు, బైక్ ఇన్సూరెన్స్‌లు, హెల్త్ ఇన్సూరెన్స్ లు ఈనెల బుధవారం నుంచి కొండాపూర్ FINO PAYMENTS BANK నందు ఈ సేవలు ప్రారంభం అవుతాయని ప్రతి ఒక్కరు ఈ సేవలు వినియోగించుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని తెలియని వారికి ఈ మెసేజ్ ని ఫార్వర్డ్ చేయగలరని కొండాపూర్ మండల ప్రజలకు యువకులకు నాయకులకు అధికారులకు ప్రజాప్రతినిధులకు రాజకీయ నాయకులకు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇట్లు కొండాపూర్ FINO PAYMENTS BANK డిస్ట్రిబ్యూటర్ జె భాస్కర్ తెలిపారు.