Tuesday, June 17, 2025
ads
Homeఆంధ్ర ప్రదేశ్ఈ నెల 20న ఏపీ, తెలంగాణ బంద్…

ఈ నెల 20న ఏపీ, తెలంగాణ బంద్…

ఈ నెల 20న ఏపీ, తెలంగాణ బంద్…
సత్యమేవ జయతే – హైదరాబాద్
హైదరాబాద్: తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. ఈనెల 20వ తేదీన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బంద్ కు మావోయిస్టులు పిలుపునివ్వడం జరిగింది. ఆపరేషన్ కగార్ ను నిరసిస్తూ ఈ నెల 20వ తేదీన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ ను జయప్రదం చేయాలని తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఓ లేఖ కూడా విడుదల అయింది.
అదే సమయంలో మావోయిస్టుల బంద్ ప్రకటన నేపథ్యంలో ఎఓబి, తెలంగాణ అలాగే చత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. మావోయిస్టుల బంద్ కొనసాగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments