సత్యమేవ జయతే సంగారెడ్డి /వికారాబాద్
సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలోని కొండాపూర్ మోమిన్ పేట్ మండలాలలోని గంగారం టేకులపల్లి ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న ఎత్తైన కొండపైన పరిశుద్ధ సిలువగుట జాతర ఈనెల 8,9వ తేదీన జరుగుతుంది. ఈ జాతర మహోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి ఈ రెండు గ్రామాల సేవకులు జాతర పత్రిక ఇచ్చి జాతర మహోత్సవానికి రావాలని కోరడం జరిగింది.