Saturday, June 7, 2025
ads
Homeఅనంతపురంఅంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

సత్య మేవ జయతే కల్హేర్

కల్హేర్ మండల కేంద్రంలో తాజా మాజీ ఉపసర్పంచ్ కుమ్మరి సాయిలు గారు వారి తల్లితండ్రి గార్ల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అంబలి పంపిణీ కేంద్రన్నీ ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి వారితోపాటు మాజీ జడ్పీటీసీ నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్,మాజీ అధ్యక్షులు నారాయణరావు, మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు గని,pacs చైర్మన్ గంగారెడ్డి,మాజీ సర్పంచ్ బాలయ్య,మాజీ ఎంపిటిసిలు సంగప్ప,శ్రీనివాస్ గౌడ్,గ్రామ పార్టీ అధ్యక్షులు పండరి,నాయకులు నరసింహ గౌడ్, హనుమంతరావు,ప్రభు గౌడ్,గంట విఠల్,రవిదర్ రెడ్డి,బాలయ్య,సాయిరామ్, సత్యం గౌడ్, నర్స గౌడ్,పండరి, సాయిలు,ప్రమోద్ గౌడ్, ప్రశాంత్ సాగర్,రాజు, రఘు గౌడ్,శివరాం నాయక్,జనార్ధన్, హనుమాన్లు, వారి కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments